1

1

Wednesday, 10 September 2014


చెల్లింపు మీడియా షేమ్ షేమ్‌....!!!


భార‌త్‌లోని కొన్ని పేరు మోసిన మీడియా సంస్థ‌ల్లో జ‌ర్న‌లిజం విలువ‌ల‌పై రూపొందించిన ఈ 54 నిమిషాల డాక్యుమెంట‌రీ చూస్తే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతాయి... ఇందులో లోక్‌స‌త్తా నేత నుంచి డ‌బ్బులు తీసుకుని ఈనాడు ప‌త్రిక‌లో ఆయ‌న‌కు ప్ర‌చారం చేసిన విష‌య‌మూ ఉంది.. అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో విలేక‌రులకు టార్గెట్లు ఇచ్చి వారితో చెల్లింపు వార్త‌లు రాయించిన జాతీయ ప‌త్రిక‌ల నిజ‌స్వ‌రూప‌మూ ఉంది... ఆంగ్ల మీడియా ఛానెళ్ల‌లో పేరు మోసిన బ‌ర్కా ద‌త్తా, వీర్ సంఘ్వీ త‌దిత‌రులు నీరా రాడియాతో మాట్లాడిన టేపు సంభాష‌ణ‌లు ఉన్నాయి... ఇవ‌న్నీ చూడండి.... కానీ మీరు మీడియా యాజ‌మాన్యాల‌ను తిట్టొద్దు.. ఎందుకుంటే అవి అత్యంత నిష్ఠాగ‌రిష్టాల‌తో త‌మ వృత్తి ధ‌ర్మాన్ని పాటిస్తున్నాయి క‌దా...!!!

No comments:

Post a Comment