1

1

Saturday, 13 September 2014

నా త‌ప‌న ఇదే...

మీ అంద‌రి త‌ప‌న మెరుగైన స‌మాజం కోసం కావొచ్చు... మీరు చిత్త‌శుద్ధితో అందుకు ప్ర‌య‌త్నిస్తున్నారో లేదో నాకు  తెలియ‌దు... నా త‌ప‌న, ఆశ‌, శ్వాస‌, పోరాటం మాత్రం మెరుగైన జ‌ర్న‌లిజం కోసం... ఈ విష‌యంలో నేను చిత్త‌శుద్ధితో కొట్లాడుతున్నా....

No comments:

Post a Comment