1

1

Sunday 21 September 2014

హాజ‌రు ప‌ట్టిక చూస్తే చాలు.....!!!

May 23, 2014
స‌క‌ల జ‌నుల స‌మ్మెలో పాల్గొన్న వాళ్లు తెలంగాణోళ్లు...
ఆఫీసుల్లో హాజ‌రైన వాళ్లు సీమాంధ్రోళ్లు...
ఈ లెక్క‌న చూస్తే చాలు లెక్క‌తేలిపోతుంది...
దీనికి స‌ర్వీసు పుస్తకాలు... స్థానిక‌త స‌ర్టిఫికేట్లు చూడ‌న‌వ‌స‌రం లేదు...

స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌మ‌యంలో ఆఫీసుల హాజ‌రు ప‌ట్టిక‌లు తెప్పించండి...
ప‌రిశీలించండి...ఆంధ్రా ఉద్యోగుల‌ను గుర్తించేందుకు ఇంత క‌న్నా తేలికైన ప‌ద్ధ‌తి ఉండ‌దు....

No comments:

Post a Comment