1

1

Sunday 21 September 2014

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడి బొమ్మ‌లు వేయండి రామోజీరావు గారూ. ...!!!

May 19, 2014

బీజేపీలో కిష‌న్‌రెడ్డి, హ‌రిబాబు
కాంగ్రెస్‌లో పొన్నాల‌, ర‌ఘువీరా
సీపీఎంలోనూ ఇద్ద‌రు కార్య‌ద‌ర్శులు వ‌చ్చారు..

మ‌రి ఇప్ప‌టికీ టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎవ‌రో డిసైడ్ చేయ‌రా?
ఒక‌వేళ డిసైడ్ చేసి ఉంటే ఆయ‌న వార్త‌లు క‌నిపించ‌డం లేదు...
ఆయ‌న మాట్లాడ‌డా? ఆయ‌న‌కు నోరు లేదా?
ఈనాడు పేప‌ర్ తిర‌గేస్తే రోజూ చంద్ర‌బాబు నాయుడు బొమ్మ‌లే క‌నిపిస్తున్నాయి...
ఆయ‌న బొమ్మ‌లు ఆంధ్రాలో వేయాలి క‌దా... తెలంగాణ‌లో చంద్ర‌బాబు బొమ్మ‌లు ఎందుకు?
తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడి బొమ్మ‌లు వేయండి రామోజీరావు గారూ. ...!!!   

No comments:

Post a Comment