1

1

Monday 15 September 2014

ప‌బ్లిక్ డిమాండ్‌....

హైద‌రాబాద్ సంస్థానం భార‌త్‌లో విలీనమైన సెప్టెంబ‌రు 17వ తేదీన అధికారికంగా విలీన దినోత్స‌వాలు నిర్వ‌హించాలి... విమోచ‌న అని కొంద‌రంటారు.. కొంద‌రు విద్రోహం అంటారు.. మ‌రికొంద‌రు విలీనం అంటారు.. ఎవ‌రు ఏమ‌నుకున్నా ఈ విలీన దినానికి ప్రాముఖ్య‌త ఉంది..  క‌చ్చితంగా అధికారిక వేడుక‌లు జ‌ర‌గాల్సిందే.. !

No comments:

Post a Comment