1

1

Sunday 21 September 2014

లోక్‌స‌త్తా పార్టీకి డిపాజిట్ ద‌క్కిన స్థానం ఏదైనా ఉందా?

May 19, 2014
ఇలాంటి పరిస్థితి ఏదైనా పార్టీ... ఏదైనా పార్టీ ఎందుకు టీఆర్ఎస్‌కు వ‌స్తే... ఈ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు ఉండి.. పార్టీ వైఫ‌ల్యానికి కేసీఆర్‌ రాజీనామా చేస్తారా? చేయ‌రా అని చ‌ర్చ పెట్టేవాళ్లు కాదా?

కానీ ఇప్పుడు లోక్‌స‌త్తా పార్టీ వైఫ‌ల్యానికి జేపీగారు రాజీనామా చేస్తారా? చేయ‌రా అని ఎవ‌రైనా చ‌ర్చ పెట్టారా?

No comments:

Post a Comment