May 23, 2014
తెలంగాణ మేధావులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు విజ్ఞప్తి....
మీరు ఏ పార్టీ వారైనా సరే... ఎప్పుడైనా ఆంధ్రా ఛానెల్‌లో చర్చా వేదికలో పాల్గొనడానికి వెళితే.. అక్కడ ఉన్న ఆంధ్రా యాంకర్ మిమ్మల్ని తక్కువ చేసినా.. ఆంధ్రా ప్రతినిధికి అధిక సమయం ఇచ్చినా.. మన గురించి తక్కువ మాట్లాడినా సరే వెంటనే నిర్మోహమాటంగా చెప్పేడయండి... లైవ్‌లోనే చెప్పాలి.... టీవీ9 రజనీకాంత్ కూడా తెలంగాణ ఉద్యమానికి బద్దవ్యతిరేకంగా వ్యవహరించాడు.... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఆంధ్రా నేతలతో ఓపెన్ హార్ట్ పెడితే వారికి ఇచ్చే గౌరవాన్ని తెలంగాణ వారికి ఇవ్వరు... ఇలాంటి ప్రతీ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించండి... సీరియస్ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు నవ్వడం లాంటివి కూడా చేయొద్దు... ప్రజలు మన హావభావాలను కూడా తీక్షణంగా చూస్తారు... ఇవన్నీ గుర్తుంచుకోవాలి...
ఆంధ్రా మీడియాకు కూడా విజ్ఞప్తి...
జూన్ 2 తర్వాత మీరు కచ్చితంగా తెలంగాణకు, ఆంధ్రాకు వేరువేరు ఛానెల్స్, పత్రికలు పెట్టండి... ఒకే ఛానెల్‌లో రెండు ప్రాంతాలకు సమన్యాయం చేస్తామనుకోవడం వృథా... అలా సాధ్యం కాదు... ఛానెల్స్‌లోనూ విభజన చేయాలి.. మీ ఛానెల్స్ యాంకర్లుగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ వారిని, ఆంధ్రా ప్రాంతానికి ఆంధ్రా వారిని పెట్టండి.... మీ ఛానెల్స్‌పై మానిటరింగ్‌కు కమిటీ ఏర్పాటు కానుంది... ఎన్ని నిమిషాలు తెలంగాణకు, ఎన్ని నిమిషాలు ఇతర వార్తలకు కేటాయించారో చూస్తాం.... అలాగే పత్రికల్లోనూ తెలంగాణ ఎడిషన్లలో చంద్రబాబు బొమ్మలు ఎక్కువగా కనిపించినా కూడా సహించబోం... తెలంగాణ ఎడిషన్లో తెలంగాణ నేతల బొమ్మలే ఉండాలి.... తెలంగాణ వార్తలే ఉండాలి.. తూర్పు గోదావరిలో వర్షానికి పంట నష్టం వార్తలు మాకొద్దు.. మా కరీంనగర్ గోస.. వరంగల్ రైతు వేదన... ఖమ్మం ఆదివాసీ వ్యథలు ఉంటే సరిపోతుంది...
ఎంఎస్‌వోలకు విజ్ఞప్తి....
జూన్ 2 వ తేదీ తర్వాత ఈటీవీ తెలంగాణ ప్రసారాలను మాత్రమే ఇవ్వండి.. ఆంధ్రా ప్రసారాలు వచ్చే ఛానెల్‌ను తెలంగాణ ప్రాంతంలో నిలిపేయండి..
అలాంటే టీవీ9 రెండు ఛానెల్స్‌ను ఏర్పాటు చేస్తే ఒక తెలంగాణ ఛానెల్ ప్రసారాలను మాత్రమే మాకు ఇవ్వండి.... ఆంధ్రజ్యోతి ఆంధ్రాకే ఉంటుందో.. తెలంగాణకు ఉంటుందో దాని ఇష్టం.... తెలంగాణ ప్రభుత్వం సహకారం కావాలంటే తెలంగాణ మీడియా సంస్థలనే ప్రోత్సహించండి..
తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రా ఛానెల్స్‌కు ఊడిగం చేస్తే మీకే నష్టం.... ఇప్పుడు ఏర్పాటు అవుతున్నది తెలంగాణ ప్రభుత్వం.. చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదు.. ఇది గుర్తుంచుకోండి...

No comments:
Post a Comment