ఇది మంచి నిర్ణయమే... కానీ
మనోళ్లు పోలీసు వాళ్లు కనిపిస్తే వాళ్ల ఐడీ కార్డు అడుగుతారా?
వాళ్ల హోదా అడుగుతారా? పర్సు తీసి ఇది ఉంచండి సార్ అని ఓ 50 రూపాయాలు ఇచ్చి తప్పించుకుంటారు..
సగం పోలీసులను వాహనదారులే లంచగొండులుగా తయారుచేస్తున్నారు..
ఫైన్ రాయించుకుంటే రూ.300 అవుతుందని పోలీసు చేతిలో రూ.100 పెట్టి తప్పించుకునే వాహన చోదకులను ఏమనాలి...
కనీసం ఫైన్ కడితే ప్రభుత్వానికి వెళుతుంది... లంచం ఇస్తే అధికారి జేబులోకి వెళుతుందన్న విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది...

No comments:
Post a Comment