1

1

Tuesday, 3 February 2015

అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న హైద‌రాబాద్ అట‌...

ఇదంతా పైశాచిక అనందం కాక‌పోతే ఏంటి?
హైద‌రాబాద్‌లోని వేల‌కు వేల‌ భూముల‌న్నింటినీ చంద్ర‌బాబు, వైఎస్ లు అమ్మిన‌ప్పుడు కూడా ఇలాంటి హెడ్డింగ్ పెట్ట‌లేదు...
కేవ‌లం 9 ఎక‌రాల భూమిని అమ్మ‌డానికి స‌ర్కారు సిద్ధం అయింద‌ట‌... దాంతో హైద‌రాబాద్ ఫ‌ర్ సేల్ అంటూ రాస్తున్నాడు..
మ‌రి తూళ్లూరులో సింగ‌పూర్ సంస్థ‌ల‌కు దోచిపెడుతున్న చంద్ర‌బాబు అన్న హెడ్డింగ్ పెట్ట‌గ‌ల‌డా?
రైతుల‌ను బ‌ల‌వంతంగా ఖాళీ చేయిస్తున్న చంద్ర‌బాబు స‌ర్కారు అని రాస్తాడా?
తూళ్లురులో వాలిన భూ రాబంధులు అని హెడ్డింగ్ పెడ‌తావా రాధాకృష్ణా...!!

No comments:

Post a Comment