సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై విధించిన ఆంక్షలు మాత్రం ముమ్మాటికీ సబబే... ఇది జర్నలిజానికి చీకటి రోజు కాదు. జర్నలిస్టుల చేతులను కట్టేసినట్టు కాదు.. ఎందుకంటే జర్నలిస్టులు సమాచారం కావాలంటే సచివాలయానికి వెళ్లే తెలుసుకోవాలని ఏముంది.. ఫోన్లున్నాయి, ఇంటర్నెట్ ఉంది..ఎందరో ప్రజా వేగులున్నారు.. సచివాలయంలో ఒకవేళ ఏదైనా తప్పు జరుగుతుంటే ఉప్పందించడానికి కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు సోర్సులు పదిలంగా ఉంటారు కదా...
ఎంతమంది సీనియర్లు టేబుల్ జర్నలిజం చేయడం లేదు చెప్పండి.. నాకు తెలిసి ఈ సచివాలయం బీట్ ఎత్తేయడం మేలేమో..!!
నేను సచివాలయం బీట్ చూస్తాను తెలుసా? అని ఏదో గొప్పగా చెప్పుకుంటారు కొందరు... ఏ బీట్ అయినా జనం కోసమే అన్నది విస్మరిస్తున్న వారికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ చెంపపెట్టుటాంటిందే..!!
నోట్: పాత్రికేయమే ఊపిరిగా జీవించే నిఖార్సయిన జర్నలిస్టులకు ఈ నిర్ణయం బాధ కలిగించొచ్చు..

No comments:
Post a Comment