తప్పు చేసిన నేతలు క్షమాపణ కోరండి...
క్షమించే గుణం జనానికి ఉందని ఢిల్లీ ఫలితాలు నిరూపించాయి..
----------------------------
కేజ్రీవాల్ తప్పు చేశాడు.... నేను ప్రజలు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పుకొని తప్పు చేశానని ప్రజలను క్షమాపణ కోరాడు..
ఒకసారి కాదు.. పదేపదే క్షమాపణ కోరాడు.. తప్పు చేశానని గుర్తించడం ఒక మంచి గుణం అయితే... క్షమాపణ కోరడం మరో సద్గుణం...
-----------------
కానీ తమ పాలనలో జరిగిన అల్లర్లకు, చేసిన తప్పులకు క్షమాపణ కోరలేని నేతలు కేజ్రీవాల్‌ను చూసైనా నేర్చుకోవాలి...!!
బుఖారీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తే తిరస్కరించడం కూడా మంచి విషయమే... ఓ మతపరమైన కార్యక్రమానికి భారత ప్రధానిని కాకుండా పాక్ ప్రధానిని ఆహ్వానించిన బుఖారీ మద్దతు తమకు వద్దు అన్న ఆయన మాటలు నిజంగా అభినందనీయమే..!!

No comments:
Post a Comment