నాగార్జున సాగర్‌ను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలి... తెలంగాణ ప్రభుత్వం ఆజమాయిషీలో ఉంటే మాకు అన్యాయం జరుగుతోందంటూ ఆంధ్రా నేతలు మొన్న డిమాండ్ చేశారు..
ఇదే లెక్కన తెలంగాణ, ఆంధ్రాలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఆజమాయిషీని కేంద్రానికి వదిలేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
ఇదే లెక్కన తెలంగాణ, ఆంధ్రాలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఆజమాయిషీని కేంద్రానికి వదిలేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
No comments:
Post a Comment