సుప్రీంను ఆశ్రయించిన ఈనాడు బాధిత కార్మికులు..
అక్కడైనా న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్నా...
అక్కడైనా న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్నా...
రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోగ పోగా ఇక దిక్కులేక ఈనాడు బాధిత కార్మికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు డ్రామోజీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.. ఈ వార్త పత్రికల్లో కనిపించదు.. ఎందుకంటే అన్ని పత్రికల యాజమాన్యాలు ఒక్కటయ్యాయి కదా.. ఇక ప్రభుత్వాధి నేతలు ఏకంగా పత్రికాధిపతులకు క్లీన్ చిట్ ఇచ్చారు.. ఇక కార్మికుల గోడు పట్టేదెవరికి..? కనీసం సుప్రీంలోనైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నా..
No comments:
Post a Comment