ఛాతి ఆసుపత్రి తరలింపుపై విపక్షాలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తాకిందని సంబర పడుతున్నాం కరెక్టే..
కానీ ఫాస్టు పథకంపై తెలంగాణ సర్కారుకు ఎదురు దెబ్బ తాకింది కదా..
కోర్టు ఆదేశాల వల్లనే ఆ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది కదా...
ఇప్పుడు హైకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చిందని భావిస్తే ఫాస్టు పథకంపైనా న్యాయమైన ఆదేశాలు ఇచ్చినట్లే భావించాలి..
అందుకే ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు అనుకూలంగా, ప్రతికూలంగా వచ్చే ఆదేశాలను అంతగా పట్టించుకోలేను..
-----------------------------------------
నోట్: వీలైనంత త్వరగా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడాలి... ఇదే నా కోరిక..

No comments:
Post a Comment