దేశంలోని అన్ని పిచ్‌లు బీజేపీకి అనుకూలంగా లేవని అర్థం అయింది.. పసికూన జట్టు అని కేజ్రీవాల్‌ను తీసిపారేస్తే పట్టపగలే చుక్కలు చూపించారు.. ఇక ముందు బీజేపీ వాళ్లు ఎలాంటి పిచ్‌లపైనైనా ఆడేలా సన్నద్ధం అవుతారో లేదో వేచిచూడాలి... పసికూనల( ప్రాంతీయ పార్టీ)లను తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో డకౌట్ కూడా అవుతారు... మోడీ గారూ జర భద్రం.. !!
No comments:
Post a Comment