మేం అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరలు తగ్గిస్తామంటూ అధికారంలోకి వచ్చిన వాళ్లు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు..
ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గితే ఇక్కడ మాత్రం సుంకాలు వేస్తూ ఖజానాను నింపుకుంటున్నారు..
నాలుగు నెలల్లోనే 25-30 రూపాయాలు పెరిగాయట.. ఈ లెక్కన ఇంకా నాలుగేళ్లలో ఎంత పెరుగుతాయో...?
కార్పొరేట్‌లకు రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు మరి నిత్యావసర భారం మోయలేక సతమతం అవుతున్న మధ్యతరగతికి రాయితీలు ఇవ్వదా?
పాలకులు మారినా ఫలితం శూన్యంగా కనిపిస్తోంది...
No comments:
Post a Comment