------------
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను ఆంధ్రజ్యోతి గత కొద్ది నెలలుగా టార్గెట్ చేసుకొని వార్తలు రాస్తోంది... మొన్న ఆయనను ఆంధ్రాకు కేటాయించడంతో అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి.. సోమేశ్‌కు భంగపాటు అంటూ వార్తలు రాసింది.. ఇక ఇప్పుడేమో ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తప్పుపడుతూ రాస్తోంది... సోమేశ్ కుమార్ పెద్ద చండశాసనుడు అంటూ రాస్తోంది... సోమేశ్ కుమార్ అవినీతిపరుడని, ఇంత డబ్బు తీసుకున్నాడని రాసి ఉంటే జనం ఏమైనా ఆలోచించే వారేమో.. మొన్నటికి మొన్న సీఎం చెబితే తప్ప వినడు అని రాసింది... ఈ రోజేమో సీఎం కార్యాలయం బదిలీ చేసినా పట్టించుకోవడం లేదని రాస్తోంది.. ఏంటో రాతల్లో ఈ వైవిధ్యాలు.. నాకైతే సోమేశ్ కుమార్ అవినీతిపరుడా, పని రాక్షసుడా తెలియదు కానీ.. ఆంధ్రజ్యోతి వాడు పదేపదే ఆయనను టార్గెట్ చేసుకొని వార్తలు రాస్తుంటే ముమ్మాటికీ సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తేమో అన్న నమ్మకం బలపడుతోంది..!!!

No comments:
Post a Comment