పత్రికలు, టీవీ ఛానెళ్లకు ఎలాంటి చట్టాలు ఉన్నాయో సోషల్ మీడియాకు అలాంటి చట్టాలే ఉండాలి.. ప్రెస్ కౌన్సిల్, ఎన్‌బీఏ తరహాలో సంస్థలను సోషల్ మీడియాకు ఏర్పాటు చేయాలి.. పత్రికల్లో రాతలు ఎలా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయో సోషల్ మీడియాలో రాతలు కూడా అలాంటివే.. అభ్యంతరకరం అనిపిస్తే ప్రెస్ కౌన్సిల్, ఎన్‌బీఏలకు ఫిర్యాదు చేసుకోమని చెప్పొచ్చు.. సైబర్ చట్టంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించే నిబంధనలను తొలగించాలి..
No comments:
Post a Comment