కేసీఆర్ గారికి విజ్ఞప్తి....
తెలంగాణ శాసనసభ్యులను అవమానిస్తూ, ముఖ్యమంత్రిపై బూతుల పురాణం వల్లిస్తూ టీవీ9 చేసిన ప్రొగ్రాంలకు ఆంగ్ల, హిందీ సబ్ టైటిల్స్ పెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ్యులకు, కేంద్ర మంత్రులకు, ప్రధానికి, రాష్ట్రపతికి సీడీలను పంపించండి.. అప్పుడు టీవీ9 ఛానెల్ ప్రసారాలను ఆపడం కాదు దాని లైసెన్సే రద్దు చేయమని వాళ్లంతా సిఫార్సు చేస్తారు.... అదే సమయంలో జర్నలిజం ముసుగులు ఇవి చేస్తున్న వికృత చేష్టలు దేశం మొత్తానికి తెలుస్తాయి...
ASSANGE garu... mari ABN vi emi chupinchali.. HELLO UNCLE episode chupisthe baguntunda.. Edi chupinchalo mire cheppandi.. endukante mi okkare TELANGANA SAMAJAM kada(mi feeling ade kada)
ReplyDeleteఏదైనా చూపించుకోండి.. తెలంగాణ సమాజాన్ని మాత్రం అవమానిస్తే సహించేది లేదు.. ఇక ఆంధ్రజ్యోతి గురించి అంటావా... ఆ పత్రిక లో రాధాకృష్ణ గారు రాసిన వ్యాసాలు అనేకం ఉన్నాయి... తెలంగాణ సమాజానికి కుడుములు దొరికితే పరమాన్నంగా భావించే మనస్తత్వం అంటూ వ్యంగ్యంగా రాసిన రాతలెన్నో ఉన్నాయి... మొన్న రేపు అంత బాగా ఉంటుందా? అంటూ అడిగిన మాటలు బూతు సినిమాకు తీసిపోవండీ...
Delete