May 22, 2014
మోడీ వచ్చాడని దావూద్ మకాం మార్చాడంటూ కొన్ని కథనాలు వచ్చాయి... మిత్రులారా.. వాడు మకాం మార్చడం మాటేమో కానీ.. గత ఆదివారం రోజున సరిహద్దుల్లో పాకిస్థాన్ జవాన్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు... మన సరిహద్దుల్లో ఉన్న సైనికులే లక్ష్యంగా వారు జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాన్ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు....
ప్రభుత్వాలు మారిన పాక్ బుద్ది మాత్రం మారడం లేదు... కానీ మన దేశం మాత్రం ఎంతో హుందాగా వ్యవహరిస్తోంది.. పాక్ ప్రధానిని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు... ఏది ఏమైనా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడీ... సరిహద్దు భద్రతపై దృష్టి సారించాలి... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌కు గుణపాఠం చెప్పాలి...

No comments:
Post a Comment