May 19, 2014
పాలకుర్తి తీర్పు విస్మయానికి గురి చేసింది... అక్కడ ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలవడం మాట అటు ఉంచితే టీఆర్ఎస్ అభ్యర్థి రెండో స్థానంలో కూడా నిలవలేదు... వైఎస్ హయాంలో టీఆర్ఎస్‌కు వెన్నుపోటు పొడిచిన దుంగ్యాల శ్రీనివాసరావుకు రెండోస్థానం లభించింది...
అయితే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సుధాకర్‌రావు సౌమ్యుడని పేరుంది... అయినా ఆయనకు మూడో స్థానమే దక్కింది... మంచి వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని అంటారు.. మరి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులతో పోల్చితే ఉత్తముడైన సుధాకర్‌రావును మాత్రం జనం గెలిపించలేదు... చూస్తేంటే రాజకీయాల్లో సౌమ్యంగా ఉండటం కూడా బలహీనతే కావొచ్చు...

No comments:
Post a Comment