May 17, 2014
కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం చాలా మంచి పరిణామం...
పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లుకు మోక్షం లభించొచ్చు(మహిళా బిల్లును అడ్డుకోవడానికి ఎస్పీకి తగిన బలం లేదు...
)...
బీజేపీ గతంలో ఇచ్చిన మాట మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును తేవొచ్చు...
బీసీల సంక్షేమం కోసం బీసీ బిల్లును తీసుకువచ్చేందుకు మంచి అవకాశం ఉంది...
బీజేపీ అధినాయకత్వం దీనిపై దృష్టి సారించాలి....

No comments:
Post a Comment