May 22, 2014
ఇటీవల ఒక పత్రికాధినేత టీఆర్ఎస్ అధినేతను కలిశాడు.. అన్ని ఇతర పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది... కానీ ఆయన సొంత పత్రికలో మాత్రం వార్త రాయించుకోలేదు.. ఎందుకు?
కేసీఆర్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నాడా?
లేక సీమాంధ్ర ప్రజలకు ఈ విషయం తెలియకూడదనా?
ఇది మొదటి సారి కాదు..గతంలో ఆర్.కృష్ణయ్య కుమార్తె పెళ్లికి వెళ్లిన తర్వాత తన ఫొటోను తన పత్రికలో రాకుండా చూసుకున్నారు... ఎందుకు?
ఆర్.కృష్ణయ్య తెలంగాణ వ్యక్తి అనా... లేక బీసీ అనా...?
ఇదే పత్రికాధిపతి ఆంధ్రాకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు వెళ్లినప్పుడు తన పత్రికలో ప్రముఖంగా ఫొటో వేయించుకుంటాడు...?
తెలంగాణ వాళ్లను కలవడం అంటరానితనమా? నామోషీనా.. లేక తెలంగాణ వాళ్లను కలవడం ఏమైనా సంఘ విద్రోహ చర్యనా.... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పానన్న విషయాన్ని కూడా రాయించుకోకపోవడానికి కారణాలు ఏంటి?

No comments:
Post a Comment