1

1

Sunday, 21 September 2014

విమ‌ర్శించిన వాళ్లే ప్ర‌శంసిస్తున్నారు.....

May 16, 2014
కొండా సురేఖను ఎట్లా చేర్చుకుంటావ‌ని ఆగ్ర‌హించారు...
భువ‌న‌గిరి సీటును శ్ర‌వ‌ణ్‌కు ఎందుకు ఇవ్వ‌వ‌ని ఫైర్ అయ్యారు...
జ‌లగం వెంక‌ట్రావ్‌కు సీటు ఇవ్వ‌డాన్ని ప్ర‌శ్నించారు..
బాజిరెడ్డిని ఏ ప్రాతిప‌దిక‌న తీసుకున్నావ‌ని నిగ్గ‌దీసి అడిగారు...
వివేక్ ముందు బాల్క సుమ‌న్‌ను బ‌లిప‌శువును చేస్తున్నావా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు..
కుమార్తెకు సీటు ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా? అంటూ దీర్ఘాలు తీశారు....
చెర‌కు సుధాక‌ర్‌కు అన్యాయం చేస్తావా? అంటూ శ‌ప‌నార్థాలు పెట్టారు...
క‌ర్నె ప్ర‌భాక‌ర్‌పై ఎక్క‌డ లేని జాలిని ఒల‌క‌బోశారు....
ఓడిపోయే సీట్లో సీతారాం నాయ‌క్‌ను నిల‌బెడ‌తారా అంటూ విమ‌ర్శించారు...
ఒంట‌రి పోరు నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించారు.. విలీనం చేయ‌లేద‌ని వెన్నుపోటుదారుడ‌న్నారు..
ఇంకా అనేకానేకం అన్నారు...
ఈ మాట‌ల‌ను మేధావుల్లో కొంద‌రు... మీడియాలో మ‌రికొంద‌రు అన్నారు...
ఇప్పుడు టీఆర్ఎస్ గెల‌వ‌డం ఆల‌స్యం ఆ నోళ్లే పొగుడుతున్నాయి...
కేసీఆర్ ఏం చేసినా వ్యూహాత్మ‌కమే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు...
విమ‌ర్శించిన వాళ్లే ప్ర‌శంసిస్తున్నారు.....
దూరం దూరం ఉన్న‌వాళ్లు ద‌గ్గ‌ర‌య్యేందుకు చూస్తున్నారు....
నెల రోజుల వ్య‌వ‌ధిలో ఎంత మార్పు...
రెండు క‌ళ్ల చంద్ర‌బాబునాయుడికి శిష్యుల్లా క‌నిపిస్తున్నారు వీరు..

ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోయి ఉంటే....

వాళ్లు ఏం అనే వాళ్లో మీకు తెలుసు...

No comments:

Post a Comment