1

1

Friday 19 September 2014

ఎల్ అండ్ టీ సంస్థ‌కు ఫీడ్ బ్యాక్ పంపండి

మిత్రుల‌కు విజ్ఞ‌ప్తి...


హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టు విష‌యంలో ఎల్ అండ్ టీ లేఖ విడుద‌ల కావ‌డం, తెలంగాణ‌ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయించ‌డానికి జ‌రిగిన కుట్ర‌ల‌పై ఎల్ అండ్ టీ సంస్థ‌కు ఫీడ్ బ్యాక్ పంపండి... లేఖ‌లు విడుద‌ల చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోమ‌ని డిమాండ్ చేయండి... ఈ వ్య‌వ‌హారంలో మీ అభిప్రాయాల‌ను పంచుకోండి... ఇక‌పైన ఇలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా మ‌నం ఎల్ అండ్ టీ కిందిస్థాయి ఉద్యోగుల‌ను క‌ట్ట‌డి చేయొచ్చు..
మీ ఫీడ్‌బ్యాక్‌ను ఇంగ్లిష్‌లో మాత్ర‌మే రాయండి.... మ‌న‌వంతుగా మ‌నం కూడా ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్త‌య్యేలా ఇరుప‌క్షాల‌పై ఒత్తిడి పెంచుదాం...

ఈ లీకు చూడండి...

http://www.larsentoubro.com/lntcorporate/common/ui_templates/Feedback.aspx?res=P_CORP_FBK

No comments:

Post a Comment