అక్కడంతా ఫీల్ గుడ్ న్యూస్... ఇక్కడంతా ఫీల్ బ్యాడ్ వ్యూస్.. ఈ ధోరణి మానండి... అలాగని మాకు కూడా పూర్తిగా భజన కొట్టమని కాదు... జరిగింది జరిగినట్లు ఇవ్వండి.. వార్తల్లో మీ భావాలను జొప్పించకండి.. రాష్ట్రం ఏదైనా, ముఖ్యమంత్రి ఎవరైనా నిష్పాక్షికంగా, నిజాయతీగా వార్తలు ఇస్తే చాలు.. ఈ పనిచేసే దమ్ముందా? !!
No comments:
Post a Comment