May 17, 2014
రాఖీసావంత్ రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ నైతిక విలువలను పాటిస్తోంది.. ఆమె పోటీ చేసిన స్థానంలో కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి... రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించి దానికి ఉపాధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఘోర పరాజయానికి నైతిక బాధ్యతగా పార్టీకి రాజీనామా చేసింది....

No comments:
Post a Comment