1

1

Sunday 21 September 2014

దానం, ముఖేశ్‌ను వంచించిన సెటిల‌ర్లు...

May 17, 2014
హైద‌రాబాద్‌లోని సెటిల‌ర్ల‌కు అండ‌గా ఉంటాం అండ‌గా ఉంటాం అన్న ముఖేశ్‌, దానం నాగేంద‌ర్‌ను ఆ సెటిల‌ర్లే ఓడించారు... ఇప్ప‌టికైనా అర్థం చేసుకోవాలి.. ఈ గ‌డ్డ మీద పుట్టిన‌ప్పుడు ఈ గ‌డ్డ‌కోసం మాట్లాడాల‌ని... నిజంగా సెటిల‌ర్ల ప‌క్షం ఉన్న దానం నాగేంద‌ర్‌ను కూడా సెటిల‌ర్లు వంచించారు...

No comments:

Post a Comment