అవునండీ ఆ పత్రిక జై తెలంగాణ అంటూ గొంతెత్తింది....
అందుకే తెలంగాణ మద్దతుదారుడైన రెహమాన్ అనే రిపోర్టర్ ను ఉద్యోగంలో నుంచి తీసేసింది...
నిజమే... అందుకే ఆ పత్రికకు చెందిన ఛానెల్‌లో పనిచేసిన రెహ్మాన్ తెలంగాణ గొంతును వినిపించినందుకు ఉద్యోగంలో నుంచి పీకేసింది.. ఇంతకన్నా రుజువేం కావాలి.. ఆ పత్రిక మొదటి నుంచీ తెలంగాణ కోసం ఎంత బలంగా గొంతును వినిపించిందనడానికి... పాపం ఉస్మానియాలో విద్యార్థినులపై జరిగిన లాఠీఛార్జిపై ఆయన హైకోర్టులో కేసు వేయడమే పాపం అన్నట్లుగా వ్యవహరించింది...

No comments:
Post a Comment