1

1

Sunday 21 September 2014

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ట‌...!!

May 15, 2014

కేంద్రంలో ఎన్డీయే వ‌స్తుంద‌న్న సర్వే ఫ‌లితాలు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు వ‌స్తాడ‌న్న ధీమాతోనే ఈనాడు ప‌త్రిక మ‌ళ్లా బ‌రితెగింపున‌కు పాల్ప‌డుతోంది..
నిన్న ఒక టీడీపీ నేత మాట్లాడుతూ.. ఏడాదిలోనే తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయంటున్నాడు..
ఏది ఏమైనా కొంత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన త‌రుణం ఇదే...
అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే ఆంధ్రా మీడియా సంస్థ‌ల‌పై క‌ఠిన వైఖ‌రి ఉండాలి...
లేక‌పోతే అది తెలంగాణ భ‌విష్య‌త్తుకే తీవ్ర న‌ష్టాన్ని మిగుల్చుతుంది....

No comments:

Post a Comment