మొన్న వరంగల్‌లో నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను కేసీఆర్ గరీబోళ్లు అని సంభోదించి అవమానించాడని కొందరు పెద్ద రాద్ధాంతం చేశారు... మరి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ.. తనను తాను గరీబోన్ని అని అనుకున్నాడు... ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఇంజినీర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడితే నా లాంటి గరీబోనికి అర్థం కాదని అన్నాడు...!!
పాపం దీనిపై రాద్ధాంతం ఎవరైనా చేస్తారా? వేచి చూడాలి...
పాపం దీనిపై రాద్ధాంతం ఎవరైనా చేస్తారా? వేచి చూడాలి...
No comments:
Post a Comment