బతుకమ్మ పండగకు ఎవరిని ఆహ్వానించాలి...? ఏ పార్టీ మహిళా నేతలను ఆహ్వానించాలన్న సందేహాలు అవసరమే లేదు... తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బతుకమ్మ పండగ వైభవాన్ని దేశమంతా చాటాలి... దేశంలోని అన్ని పార్టీల్లో ఉన్న శక్తివంతులైన, ప్రభావవంతమైన మహిళా నేతలందరినీ ఈ పండగకు ఆహ్వానించాలని నా విజ్ఞప్తి.. స్పీకర్ మహాజన్‌ను, బెంగాల్ దీదీ మమతా బెనర్జీని, తమిళనాడు అమ్మ జయలలితను, సోనియా తల్లిని, చిన్నమ్మ సుష్మ స్వరాజ్‌ను, ఉత్తర ప్రదేశ్ బెహన్ జీ మాయావతిని, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేను, షీలా దీక్షిత్ గారిని, కరుణానిధి కుమార్తె కనిమొళిని, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేను, పీఎం సంగ్మా కుమార్తె అగాథా సంగ్మాను ఆహ్వానించినా తప్పులేదు... ఇంకా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సతీమణులను, రాష్ట్రపతి కుమార్తెను కూడా పిలవొచ్చు.. ఆంధ్రప్రదేశ్ మహిళా నేతలకు ఆహ్వాన పత్రాలు పంపినా తప్పులేదు.... వీలైతే రాజకీయ నేతలే కాకుండా మహిళా పారిశ్రామికవేత్తలు, సామాజిక సేవా కార్యక్రమాల్ల ముందున్న ఉద్యమకారులను, మహిళా సమస్యలపై గొంతెత్తి పోరాడుతున్న వీర వనితలను కూడా ఆహ్వానించాలని నా కోరిక... ఇంకా ఎవరైనా ప్రముఖుల పేర్లు మరచిపోతే మన్నించండి... తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దశ దిశలా చాటాలి.. తెలంగాణ పండగల విశిష్టత దేశం మొత్తం తెలుసుకోవాలి... దేశమంతా తెలంగాణ వైభవం తెలిసేలా చేయడం మన బాధ్యత.. !!
1
Monday, 15 September 2014
అందరూ ఆహ్వానితులే...!!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment