పాపం ఆ దూరదర్శన్ న్యూస్ యాంకర్ జీవితంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పేరును మరచిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకంటే ఆయన పేరు ఆ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది కాబట్టి...
పాపం దూరదర్శన్ యాంకర్ చైనా అధ్యక్షుడిని 11 జిన్‌పింగ్ అని సంభోదించారు..(Xi Jinping).. పాపం పేరులో ఎక్స్ఐని చూసి రోమన్ అంకెల్లో 11 అని భ్రమపడి ఆ యాంకర్ తప్పుచేశారు.. అయితే దేశాధ్యక్షుడి పేరును ప్రభుత్వ మీడియా సంస్థ ప్రసారంలో తప్పుగా చదవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.. వెంటనే ఆ క్యాజువల్ న్యూస్ యాంకర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించారు...
http://www.dnaindia.com/india/report-doordarshan-sacks-newsreader-for-reading-chinese-president-xi-jinping-s-name-wrong-2019792
No comments:
Post a Comment