1

1

Sunday, 21 September 2014

ఆంధ్రా రాజ‌ధాని నిర్మాణానికి నేను విరాళం ఇద్దామ‌ని అనుకుంటున్నాను...

May 23, 2014
మిత్రులారా....
ఆంధ్రా రాజ‌ధాని నిర్మాణానికి నేను విరాళం ఇద్దామ‌ని అనుకుంటున్నాను.... మీరూ విరాళం ఇవ్వండి... భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా రాయ‌లసీమ-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విడిపోయే ప‌రిస్థితి వ‌స్తే... ఆంధ్రా రాజ‌ధానిపై ఎలాగూ వివాదం ఉంటుంది.... అప్పుడు రాయ‌ల‌సీమ వాసుల‌తో క‌లిసి నేను కూడా అక్క‌డి రాజ‌ధాని నిర్మాణంలో నా భాగ‌స్వామ్యం ఉంద‌ని వాదిస్తాను.. వీలైతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి పంపిన చెక్కును చూపుతాను... నా చెమ‌ట చుక్క‌ల‌తో ఆంధ్రా రాజ‌ధానిని నిర్మించార‌ని కొట్లాడుతా... అందులో వాటా ఇవ్వాలని... లేక‌పోతే యూటీ చేయాల‌ని పంచాయితీ పెడ‌తా... !!!

No comments:

Post a Comment