మన కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతి సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా వ్యాసాలు రాశాయి... ఇది మంచి పరిణామమే... తెలుగు మహనీయుల్లో ఆయన ఒక్కరు... మరి ఇరు ప్రాంతాలకు ఆయన మహనీయుడు కాదా? నాకు ఆశ్చర్యం వేసింది.. ఆంధ్రా ప్రాంతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవసరం లేదన్నట్లుగా ఆయన గురించిన వ్యాసాన్ని ఇవ్వలేదు... ఇది మీ స్వేచ్ఛ... నేను అడ్డు చెప్పను.. కానీ తెలంగాణకు కూడా మీరు ఆంధ్రా మహనీయులపై వ్యాసాలు ఇవ్వొద్దని సూచన... మా వాళ్ల గురించి మీవాళ్లకు చెప్పడం ఇష్టం లేనప్పుడు... మీవాళ్ల గురించి మా ప్రజలకు కూడా అనవసరమే కదా...!!!
1
Saturday, 27 September 2014
మీవాళ్ల గురించి మా ప్రజలకు కూడా అనవసరమే కదా...!!!
మన కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతి సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా వ్యాసాలు రాశాయి... ఇది మంచి పరిణామమే... తెలుగు మహనీయుల్లో ఆయన ఒక్కరు... మరి ఇరు ప్రాంతాలకు ఆయన మహనీయుడు కాదా? నాకు ఆశ్చర్యం వేసింది.. ఆంధ్రా ప్రాంతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవసరం లేదన్నట్లుగా ఆయన గురించిన వ్యాసాన్ని ఇవ్వలేదు... ఇది మీ స్వేచ్ఛ... నేను అడ్డు చెప్పను.. కానీ తెలంగాణకు కూడా మీరు ఆంధ్రా మహనీయులపై వ్యాసాలు ఇవ్వొద్దని సూచన... మా వాళ్ల గురించి మీవాళ్లకు చెప్పడం ఇష్టం లేనప్పుడు... మీవాళ్ల గురించి మా ప్రజలకు కూడా అనవసరమే కదా...!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment