మన తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆంధ్రాకు 46 శాతం వస్తుందట...
కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది...
మరి ఆంధ్రాలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకు 53 శాతం వాటా ఇవ్వాలి కదా..
విభజన బిల్లు ప్రకారం ఆంధ్రాకు 46 శాతం వెళ్తే.. ఆంధ్రా నుంచి 53 శాతం కూడా రావాలి కదా...
దీనిపై మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖలో పేర్కొనలేదు...
అంటే మన విద్యుత్‌ను పంచుకుంటారు కానీ.. వాళ్ల విద్యుత్‌లో మనకు వాటా ఇవ్వరా?
ఇవేం తెలివి తేటలో....?
నోట్: ఈ వార్త ఆంధ్రా ఎడిషన్లో చాలా పెద్దగా వేశారు... తెలంగాణ ఎడిషన్లో వేశారా? నేను చూడలేదు...

No comments:
Post a Comment