1

1

Wednesday, 17 September 2014

అంతా ప‌చ్చ మాయ..

తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో ఒప్పందాలు( ఎంవోయూలు) చేసుకుంది.. ఎప్పుడైనా ఇలాంటి ఇట్రోను ఈనాడు ప‌త్రిక రాసిందా? అస‌లు భార‌త దేశం విదేశాల‌తో ఎన్నో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒప్పందాలు చేసుకున్నా కూడా రాయ‌న‌టువంటి ప్ర‌వేశిక‌(లీడ్‌) ఈనాడు ప‌త్రిక‌లోక‌నిపించింది.. ఎందుకోతెలుసా? ఒప్పందాలు చేసుకుంది బాబు గారు క‌దా...!!


ఒక‌వేళ ఇలాంటి ఒప్పంద‌మే తెలంగాణ ప్ర‌భుత్వం చేసుకుంటే.. ఇల్లు అల‌క‌గానే పండ‌గ కాదు.. ఒప్పందం చేసుకున్నంత మాత్రాన స‌రిపోదు అంటూ నిట్టూర్పులు విడిచేది.... అంతా ప‌చ్చ మాయ..!!!

No comments:

Post a Comment