May 15, 2014
మిత్రులందరికీ విజ్ఞప్తి....
రేపు ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస్ లాంటి నేతలు ఓడిపోతే వారిపై తీవ్ర విమర్శలు చేయొద్దు...
ఎందుకంటే వాళ్లు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించకపోయినప్పటికీ వారి నియోజకవర్గాల వారిగా అభివృద్ధి పనులు చేశారు..
ఇంకొంత మంది నేతలు కూడా వారి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ పడలేదు...ఓడి పోయినంత మాత్రాన వారు చేసిన అభివృద్ధి పనులను మనం మరవొద్దు..
అలాగే యెండల లక్ష్మీనారాయణ, పొన్నం ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలాంటి నేతలకు ఒకవేళ ఓటమి ఎదురైనా సరే.. వారిని మనం ఉద్యమకారులుగానే గుర్తించాలి... చాలా వరకు వారికున్న పరిమితుల్లో తెలంగాణ కోసం కొట్లాడారు...
రేపు ఫలితాలు ఎలా ఉన్నా సరే... ఏ పార్టీ నేత గెలిచినా.. ఏ పార్టీ నేత ఓడినా సరే ఫేసుబుక్ వేదికగా వారిని పరుష పదజాలంతో దూషించే పని ఎవరూ చేయొద్దు.. ఎందుకంటే ఎంత కాదన్న మన తెలంగాణ బిడ్డలే...
పార్టీలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి... ప్రభుత్వాలను కూల్చాలన్న రీతిలో వ్యవహరిస్తే తెలంగాణ మరో జార్ఖండ్‌లాగా మారే ప్రమాదం లేకపోలేదు...
ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎన్నో శక్తులు కాచుకు కూర్చున్నాయి... వారికి అవకాశం ఇవ్వొద్దు...
ఐకమత్యంతో ముందుకు వెళదాం.. తెలంగాణను అభివృద్ధి పథంలో నిలుపుదాం... తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటుదాం....
జై తెలంగాణ జై జై తెలంగాణ....

No comments:
Post a Comment