1

1

Sunday 21 September 2014

మోడీ గారు బీసీ బిల్లును పార్ల‌మెంట్‌లో పెట్టి బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడాలి

May 17, 2014
బీసీల‌ను అంద‌రూ కించ‌ప‌రుస్తున్నారు క‌దా.. మోడీ గారిని కూడా ప్రియాంకా గాంధీ కించ‌ప‌రిచారు క‌దా.. అందుకే బీసీ ప్ర‌ధాని అవుతున్న మోడీ గారు బీసీ బిల్లును పార్ల‌మెంట్‌లో పెట్టి బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడాలి... చంద్ర‌బాబునాయుడు, ఆర్‌.కృష్ణ‌య్య కూడా ఈ దిశ‌గా కృషి చేయాలి...

No comments:

Post a Comment