May 19, 2014
రసమయి బాలకిషన్, పద్మా దేవేందర్‌రెడ్డి వీళ్లిద్దరూ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దూరమయ్యారు... రసమయి బాలకిషన్ అయితే కేసీఆర్‌పై చాలా విమర్శలు చేశారు... విచిత్రం ఏంటంటే వీళ్లు మళ్లా పార్టీలో చేరారు.. వీరికి సీట్లు కూడా దక్కాయి... వీళ్లు గెలిచారు కూడా... రేపు అదృష్టం వరిస్తే మంత్రులు అయినా ఆశ్చర్యం లేదు... మీరూ రావొచ్చు.. శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు...

No comments:
Post a Comment