1

1

Sunday 21 September 2014

జ‌గ‌న్‌పై క‌సితీరా వార్త‌లు....!!!!

May 16, 2014
రేప‌టి ముచ్చ‌ట‌..

జ‌గ‌న్‌పై క‌సితీరా వార్త‌లు....!!!!

మూడు రోజుల క్రిత‌మే సిద్ధ‌మైన క‌థ‌నాలు...!!!!

నిజంగా తెలంగాణ జ‌నాల‌కు శ‌త‌కోటి వంద‌నాలు.. ఒక‌వేళ‌ కింద మీద చేసి ఉంటే.. కేసీఆర్ మీద కూడా క‌సితీరా వార్త‌లే వ‌చ్చేవి...
విమ‌ర్శ‌లు క‌త్తుల్లా దూసుకొచ్చేవి.... తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచించి ఓటేశారు...వాళ్లంద‌రికీ పాదాభివంద‌నాలు.. ఉద్య‌మాభివంద‌నాలు...!!

No comments:

Post a Comment