మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ... గత ఫిబ్రవరిలో నల్లారి కిరణ్‌కుమార్‌కు ఎల్ అండ్ టీ రాసిన లేఖ ఇది... మరి అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పతాకస్థాయి కథనాలు కాదు కదా.. చిన్న వార్తలు రాలేదు.. ఎందుకో? అంటే అప్పుడు ఉన్నది వాళ్ల అనుకూల ప్రభుత్వమనా? ఆ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఇష్టం లేకనా? అయ్యా రేవంత్ గారూ... ఈ పత్రికల తీరుపై కాస్త స్పందించండి దొరా...!!!
No comments:
Post a Comment