May 21, 2014
ఫన్‌టాక్....
చిరంజీవి అభిమానులకు శుభవార్త....
మళ్లీ మెగాస్టార్ వెండితెరపై కనిపించే అవకాశం...
150వ చిత్రాన్ని కూడా పూర్తి చేసే అవకాశం...
అది ఫ్యామిలీ మల్టీస్టారర్ అయితే బాగుంటుందని అభిమానుల కోరిక..
అన్నాదమ్ముల సవాల్.. పేరుతో ఉంటే ఇంకా బాగుటుందని ఆశ...
మరి మెగాస్టార్ మళ్లీ స్టెప్పులేస్తాడా?
వేచిచూడాల్సిందే... ఏం జరుగుతుందో..
ఈ ఐదేళ్లు చిరంజీవి ఎలా కాలక్షేపం చేస్తారో...?
ఈ ఐదేళ్లు మన చిరంజీవి గారూ ఎలాగూ ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఆయనతో 150వ సినిమా తీయాలని కొందరు నిర్మాతలు భావించినట్లు తెలిసింది... అయితే ఇప్పుడే ఆ సినిమాను మొదలు పెడితే కసి మీద ఉన్న ఆంధ్రా, తెలంగాణ జనాలు వీరావేశాన్ని చూపుతారన్న భయానికి కొద్ది రోజులు ఆగిన తర్వాత చిరంజీవిని సంప్రదించి సినిమా గురించి చెప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం... ఏది ఏమైనా అన్నాదమ్ముల నేపథ్యంలో సినిమా వస్తే ఇంకా సూపర్ హిట్ అవుతుందని ఎవరో సలహా ఇచ్చారట.. ఇంకా ఇది ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం అయితే ఇంకా బాగుంటుందని మరొకరు సలహా ఇచ్చారట... అన్న ఒక పార్టీ, తమ్ముడో పార్టీ... క్లైమాక్స్‌లో ఇద్దరూ కలుస్తారా ? లేదా అన్నది సస్పెన్స్... ఏది ఏమైనా చిరంజీవి తన 150వ చిత్రంపై దృష్టిపెడితే గత ఐదేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయనకు కొంత ఊరట లభించినట్లు ఉంటుంది.. ఎలాగూ సినీ నటి విజయశాంతి కూడా ఎన్నికల్లో ఓడిపోయింది కనుక ఆమె కూడా వెండితెరపై మరోమారు చిరుకు జోడి కడితే సరిపోతుందేమో...

No comments:
Post a Comment