1

1

Monday 15 September 2014

చివ‌ర‌కు దూర‌ద‌ర్శ‌న్ కూడా ఆంధ్రా, తెలంగాణ‌కు వేరువేరు ఛానెళ్ల‌ను ప్రారంభిస్తోంది...



అస‌లు దూర‌ద‌ర్శ‌న్ కూడా ఒక స‌ప్త‌గిరి ఛానెల్ ద్వారా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు న్యాయం చేయ‌లేమ‌ని డిసైడ్ అయిన‌ట్లు ఉంది... రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా ఛానెళ్ల‌ను ప్రారంభిస్తోంది... అస‌లు వివాదర‌హితంగా వార్తాప్ర‌సారాలు, కార్య‌క్ర‌మాలు ఇచ్చే దూర‌ద‌ర్శ‌నే ఇంత విజ్ఞ‌త‌తో నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు.. ఆంధ్రా ప‌క్ష‌పాత ధోర‌ణితో, అహంకారంతో ఉండే ఛానెల్స్ రెండు రాష్ట్రాల‌కు వేర్వేరు ఛానెళ్ల‌ను ఎందుకు ప్రారంభించ‌డం లేదు...
ముమ్మాటికీ సాక్షి, టీవీ5, ఎన్ టీ, హెచ్ఎంటీవీలు కూడా తెలంగాణ‌, ఆంద్ర‌ప్ర‌దేశ్‌కు వేర్వేరు ఛానెళ్ల‌ను తేవాలి.. ఒక ఛానెల్‌తో రెండు ప్రాంతాల వార్త‌ల క‌వ‌రేజీ చేయ‌డం అసాధ్యం.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల కార్య‌క్ర‌మాలు ఒక్క‌సారి ఉంటే ఎలా ఇద్దామ‌నుకుంటున్నారు...?  ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌క్ష‌పాత ధోర‌ణి అన్న ముద్ర ప‌డ‌టం గ్యారెంటీ.. ద‌య చేసి రెండు రాష్ట్రాల‌కు రెండు వేర్వేరు ఛానెళ్ల‌ను ఏర్పాటు చేసి వీక్ష‌కుల మ‌న‌సుల‌ను గెల‌వండి.. నిజాయ‌తీతో కూడిన వార్త‌లు ఇచ్చిన ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించండి...

Doordarshan to launch channel for Andhra Pradesh(Hindu News)

Doordarshan is all set to launch a new channel for Andhra Pradesh shortly. At present Saptagiri is a Telugu channel catering to the needs of Telugus in Andhra Pradesh and Telangana.

The Doordarshan authorities have not yet confirmed the name for the new channel. In all likelihood, Saptagiri channel is likely to continue to cater to the needs of Andhra Pradesh. Telangana State will have Hyderabad channel. However, nomenclature is not confirmed. The Central government will announce the names of both Channels before October 10, Doordarshan sources say.

No comments:

Post a Comment