మా పత్రిక తెలంగాణకు జై కొట్టింది... అవును... కరెక్టే....జై కొట్టి ఏం చేశావ్...?
తెలంగాణపై టీడీపీ వైఖరి తప్పని, ఇతర పక్షాల వైఖరి తప్పని ఘాటైన ఎడిటోరియల్ రాశావా?
బాబు రెండు కళ్ల విధానం ఏంటని నిలదీశావా?
ఇంకా ఏం చేశారు మీరు...?
తెలంగాణ రావడం కల్లా.. హైదరాబాద్ యూటీ... ఇంకా రాయల తెలంగాణ, మన్యసీమ, మన్నూ మశానం అంటూ కుట్ర కథనాలు రాసింది మేమే అని చెప్పొచ్చు కదా.... ఏమన్నా అంటే విశ్వసనీయ వర్గాలంటూ బిల్డప్‌లు...
మరి రేపు తెలంగాణ వస్తుందన్నప్పుడు కూడా ఈ కథనాలు ఆగలేదు ఎందుకో?
మీ కుట్ర కథనాల వల్ల చచ్చిపోయిన అమరుల కోసం విరాళాలు సేకరించారా?
ఎన్నికలు ఫలితాల తర్వాత తెలంగాణ ప్రజలను ఏమన్నావు.. కుడుం ఇస్తే చాలు పండగ చేసుకుంటారని వ్యంగ్యాస్త్రం విసరలేదా?
ఛీ.. జర్నలిజానికే మాయని మచ్చ....!!!

No comments:
Post a Comment