1

1

Sunday 21 September 2014

చార్మినార్‌ను కూడా ఉమ్మ‌డిగా వాడుకోవాల‌ని అన్నా అంటారేమో....!!!

May 22, 2014
వీళ్లు చేస్తున్న విభ‌జ‌న‌ను చూస్తుంటే...
రేపో మాపో చార్మినార్‌లోని రెండు మినార్ల‌ను తెలంగాణ‌కు రెండు మినార్ల‌ను సీమాంధ్రాకు కేటాయించేలా ఉన్నారు.. ప‌దేళ్ల‌పాటు చార్మినార్‌ను కూడా ఉమ్మ‌డిగా వాడుకోవాల‌ని అన్నా అంటారేమో....!!!

No comments:

Post a Comment