1

1

Sunday 21 September 2014

మ‌నోళ్లకు అంతా హ‌మాలీ ప‌నులే

టీడీపీ నిర్వ‌హించే మ‌హానాడులో 
తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు....


May 19, 2014


వేదిక ఏర్పాటు : త‌ల‌సాని శ్రీ‌నివాస్‌, మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి, మాగంటి గోపినాథ్‌
భోజ‌నం, ఫ‌ల‌హారాలు, మంచినీరు, మ‌జ్జిగ ఏర్పాట్లు: ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు
వ‌స‌తి ఏర్పాట్లు : సీహెచ్ మ‌ల్లారెడ్డి
ర‌వాణా, వాహ‌న పార్కింగ్ : టీ.ప్ర‌కాశ్ గౌడ్‌
హైద‌రాబాద్ న‌గ‌ర అలంక‌ర‌ణ : త‌ల‌సాని శ్రీ‌నివాస్‌
రంగారెడ్డి న‌గ‌ర అలంక‌ర‌ణ : మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి
వాలంటీర్స్ క‌మిటీ : మాధ‌వ‌రం కృష్ణారావు





సీమాంధ్ర టీడీపీ నేత‌ల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు

ఆహ్వాన‌ క‌మిటీ: అశోక గ‌జ‌ప‌తి రాజు
తీర్మానాల క‌మిటీ: య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు
స‌భ నిర్వ‌హ‌ణ‌: ప‌య్యావు కేశ‌వ్‌
మీడియా సంబంధాలు : గాలి ముద్దుకృష్ణ‌మ‌
సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు: శ‌ఇవ‌ప్ర‌సాద్‌
ఫొటో ప్ర‌ద‌ర్శ‌న : న‌న్న‌ప‌నేని


మ‌నోళ్లకు అంతా హ‌మాలీ ప‌నులే ఇచ్చిన‌ట్లు అనిపిస్తుంది....!!!
క‌ష్టం మ‌నోళ్ల‌ది స్టేజీ మీద షోకులు ఆంధ్రోళ్ల‌వి...

No comments:

Post a Comment