May 20, 2014
ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్‌కు రుణమాఫీ చేయాలని అనుకుంటే...
దేశంలోని అన్ని ప్రాంతాల రైతులకు కూడా దాన్ని వర్తింపజేయండి...
రైతు రుణమాఫీ హామీని చంద్రబాబునాయుడు ఇచ్చాడు... ఇప్పుడు మోడీతో రుణమాఫీ చేయించాలని చూస్తున్నాడు... అసలు రైతు ఆత్మహత్యల గోస ఎక్కువగా వినిపించే విదర్భ రైతులను విస్మరించి మోడీ ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకుంటే దేశం మొత్తం ఏమనుకుంటుంది..?
అన్ని రాష్ట్రాలకు రుణమాఫీని వర్తింపజేస్తే మోడీ సమన్యాయం చేసినట్లు అవుతుంది... అంతే కానీ కేవలం చంద్రబాబు మాటలు పట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చేస్తే ఆయన భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న రైతులకు అన్యాయం చేసినట్లే...!
ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ మెజారిటీతో గెలిపించిన అన్నదాతలకు నష్టం చేసినట్లే అవుతుంది...
మోడీ సమన్యాయం చేయాలని కోరుకుంటున్నాను...

No comments:
Post a Comment