May 16, 2014
రేపటి ముచ్చట....
తండ్రి చచ్చి బతికి పోయాడు.. కొడుకు ఓడిపోయి దొరికి పోయాడు...
2004లో చంద్రబాబు గెలుస్తాడని ఫలితాలకు ఒకరోజు ముందే డమ్మీ పత్రికను తయారు చేసుకుంది ఒక ప్రముఖ దిన పత్రిక... కానీ అప్పుడు వైఎస్ అనూహ్యంగా గెలవడంతో డీలా పడింది... 2009లోనూ వైఎస్ ఓడిపోతాడని అతడికి వ్యతిరేకంగా భారీగా కథనాలు తయారు చేసుకుంది.. కానీ అప్పుడూ వైఎస్ గెలిచాడు.. ఆ కథనాలన్నీ వృథా అయ్యాయి... కానీ... వైఎస్ చచ్చిపోయాడు.. ఇప్పుడు 2014లో కొడుకు దొరికి పోయాడు.. సీమాంధ్రలో ఓడిపోయి అడ్డంగా దొరికిపోయాడు.. 2004, 2009, 2014 కసి మొత్తం కలిపి మరీ రాస్తారు... ఇక ఈ ఐదేళ్లు కష్టకాలమే... అక్కడి రాజకీయాలతో పోల్చితే మన రాజకీయాలే చాలా బెటర్ అనిపిస్తాయి.. ఏళ్ల తరబడి పిచ్చిపట్టిన పచ్చ పత్రికల స్య్వైరవిరహారం నుంచి జగన్ తప్పించుకోవడం అసాధ్యమే..!!!
అసలే పచ్చ పత్రికలు.. ఆపై పిచ్చి ముదిరితే... హతవిధీ ఎంత కష్టం. మన ఊహకు అందదు..!!

No comments:
Post a Comment