1

1

Monday, 15 September 2014

ఇలాంటి వాళ్ల‌ను ఏం చేయాలి...?


ఓ పెద్దాయ‌న ఓ న‌టుడిని ఇంట‌ర్వ్యూ చేస్తూ... మీకు నిజంగా రేపు చేయాల‌ని అనిపించ‌లేదా?  మీ రేపు అంత గొప్ప‌గా ఉండేదా? అంటూ ప్ర‌శ్నలు అడిగాడు... అది ఏ ప‌త్రికా స్వేచ్ఛ‌నో.. ఏ జ‌ర్న‌లిస్టు స్వేచ్ఛ‌నో నాకు తెలియ‌దు...  !!

ఒక‌వేళ ఆ పెద్దాయ‌న నిర్భ‌య లేదా అభ‌యపై అత్యాచారం చేసిన నిందితుల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తే ఇంకా ఎలాంటి దారుణ‌మైన‌ ప్ర‌శ్న‌లు అడుగుతాడో త‌ల‌చుకుంటేనే కంప‌రం వేస్తోంది...!!  
మ‌ళ్లా  ఏమ‌న్నా అంటే ఇది నా మార్క్ జ‌ర్న‌లిజం... ఇది  నా స్వేచ్ఛ అంటూ త‌న ఛానెల్‌లో ఒపీనియ‌న్ పోల్స్ పెట్టి త‌నే క‌రెక్టు అనిపించుకుంటాడ‌న్న అనుమాన‌మూ క‌లుగుతోంది...!!!

ఇలాంటి వాళ్ల‌ను  ఏం చేయాలి...?

No comments:

Post a Comment